Header Banner

పారిశుద్ధ్యంలో మిషన్ మార్గం.. పీ-4తో ప్రజల జీవితాల్లో వెలుగు! చింతన్ శివిర్‌లో మంత్రి డోలా విశ్లేషణ!

  Tue Apr 08, 2025 17:25        Politics

డెహ్రాడూన్‌లో రెండో రోజు జరిగిన చింతన్ శివిర్ సమావేశంలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పీ-4 (Poverty, Pension, Poshana, Pariskaraṇa) కార్యక్రమంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌ను ఇతర రాష్ట్రాల మంత్రులు, అధికారులు ఆసక్తిగా తిలకించారు. సీఎం చంద్రబాబు నాయుడు తన దూరదృష్టితో రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం ‘ఈగల్’ వ్యవస్థను తీసుకువచ్చామని, దేశంలోనే అత్యధికంగా సామాజిక ఫించన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌నేనని చెప్పారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణను మిషన్ ఆధారితంగా అమలు చేస్తున్నామని, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వడంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.


ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #P4Model #ChintanShivir #MinisterDola #APDevelopment #CleanAP #SanitationMission